పెంబర్తి సర్పంచ్‌గా చిన్నబోయిన రేఖ.!

పెంబర్తి సర్పంచ్‌గా చిన్నబోయిన రేఖ.!

జనగామ మండలం పెంబర్తి గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి చిన్నబోయిన రేఖ రాజు యాదవ్ గెలుపొందారు. మేజర్ గ్రామపంచాయతీ అయిన పెంబర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బాల్దె విజయ సిద్ధి లింగంపై 16 ఓట్ల స్వల్ప తేడాతో రేఖ గెలుపొందింది.