VIDEO: BJYM ఆధ్వర్యంలో ఘర్ తిరంగ్ ర్యాలీ

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో యువ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల ఆంజనేయులు ఆధ్వర్యంలో మండల కేంద్రాలొ 'హర్ ఘర్ తిరంగ్' ర్యాలీ నిర్వహించడం జరిగింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడు ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి ఉత్సవంలో పాల్గొన్నాలని కోరారు.