VIDEO: అయినవిల్లిలో భవిత కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారి

VIDEO: అయినవిల్లిలో భవిత కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారి

కోనసీమ: అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామంలో ఉన్న భవిత కేంద్రాన్ని SSA CMO సుబ్రహ్మణ్యం బుధవారం సందర్శించారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన 'దృష్టి ఎక్సెప్షనల్ లెర్నింగ్' యాప్‌లో డేటా నమోదును ఆయన పరిశీలించారు. రిసోర్స్ టీచర్స్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాల పిల్లల అభ్యాసంపై నిరంతరం దృష్టి సారించాలన్నారు.