రోడ్డుపై గుంతలు.. పట్టించుకొని అధికారులు

రోడ్డుపై గుంతలు.. పట్టించుకొని అధికారులు

MHBD: ఇటీవల కురిసిన భారీ వర్షానికి తొర్రూరు మండలం గుర్తూరు- కంటాయాపాలెం మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు ప్రాంతంలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఆ గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.