'ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సహకరించాలి'

'ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు సహకరించాలి'

MLG: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొని సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని సోమవారం కలెక్టర్ టి.ఎస్.దివాకర ఒక ప్రకటనలో కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి మొబైల్ యాప్‌లో నమోదు చేయడానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.