కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కడప పెద్ద దర్గాలో ప్రార్థనలు చేసిన సినీ నటులు అలీ, సుమన్
☞ ప్రొద్దుటూరు సబ్ జైలును సందర్శించిన అదనపు జడ్జి సత్యకుమారి
☞ మైలవరం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన DSP వెంకటేశ్వరరావు
☞ పులివెందులలో ప్రైవేటీకరణకు నిరసనగా 12న ర్యాలీ: MP అవినాష్
☞ కడప దర్గా ఉత్సవాల్లో యువకుడిని పొడిచి చంపిన స్నేహితులు