నూలు వెంకటరత్నం సత్రం డైరెక్టర్‌గా కడదారి నవ్య

నూలు వెంకటరత్నం సత్రం డైరెక్టర్‌గా కడదారి నవ్య

E.G: కొవ్వూరులోని దేవాదాయ శాఖ ఆధీనంలోని నూలు వెంకటరత్నం సత్రం డైరెక్టర్‌గా పట్టణ జనసేన మహిళా అధ్యక్షురాలు కడదారి నవ్యను ప్రభుత్వం నియమించింది. దీంతో ఇవాళ ఆమె బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకంతో డైరెక్టర్ పదవి ఇచ్చిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.