ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జడ్చర్ల‌లో ట్రాన్స్‌ఫార్మర్ రిపేరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన MLA అనిరుధ్ రెడ్డి
★ చిన్నచింతకుంటలో కురుమూర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
★ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: దేవరకద్ర MLA మధుసూదన్ రెడ్డి
★ చారకొండ మండల పోలీస్ స్టేషన్ బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్సై వీరబాబు