VIDEO: అమ్మవారి సేవలో హీరో, దర్శకుడు

TPT: టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో నాగచైతన్య వేర్వేరుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వాళ్లకు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.