కాసేపట్లో ఘట్‌కేసర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

కాసేపట్లో ఘట్‌కేసర్‌కు సీఎం రేవంత్ రెడ్డి

HYD: సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఘట్‌కేసర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలో ఆయన పాల్గొననున్నారు. కాగా.. ఇప్పటికే లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి ఘట్‌కేసర్‌కు అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభమైంది. తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు యాత్ర జరగనుంది.