క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే
NTR: నంద్యాల జిల్లా బనగాలపల్లెలో ఏపీ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కరాటి పోటీల్లో జగ్గయ్యపేట పట్టణానికి చెందిన వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య గెలుపొందిన క్రీడాకారులను బుధవారం అభినందించారు. భవిష్యత్తులో జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరచాలని ఆకాశించారు.