VIDEO: ఘనంగా అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం

AKP: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం నర్సీపట్నంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీను ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు, ఆర్డీవో వీవీ రమణ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓజోన్ పొర ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ గోవిందరావు పాల్గొన్నారు.