నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

MDK: గ్రామ పంచాయితీ ఎన్నికల నామినేషన్లు పారదర్శకంగా, వేగంగా జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి నామినేషన్ స్వీకరణ, రికార్డు నమోదు, సాంకేతిక సౌకర్యాలు పరిశీలించారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశంతో అదనపు సిబ్బంది, టీ—పోల్లో వెంటనే అప్‌లోడుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.