గోరంట్ల చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

గోరంట్ల చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

సత్యసాయి: గోరంట్లలో జరిగిన చోరీ ఘటనలో ప్రమేయం ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నరసింగప్ప సోమవారం తెలిపారు. పాలసముద్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని విచారించగా సౌత్లోని పలు రాష్ట్రాలతో పాటు గోరంట్లలో కూడా చోరీలు చేసినట్లు ఒప్పుకోవడంతో వారి వద్ద నుంచి రూ.7.50 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.