VIDEO: భీమ్‌గల్‌లో కోటి దీపోత్సవం

VIDEO: భీమ్‌గల్‌లో కోటి దీపోత్సవం

NZB: భీమ్‌గల్ పట్టణంలో శ్రీరామ సేవా మండలి వేముగల్లు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు, భక్తులు పాల్గొని దీపాల వెలుగుల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం శ్రీనివాస కళ్యాణం అత్యంత శోభాయమానంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణానికి తిలకించారు.