ఉప్పల్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లే..!

ఉప్పల్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లే..!

MDCL: ఉప్పల్ ఇప్పుడో GHMC జోన్. కానీ.. పనితీరులో మాత్రం రోజు రోజుకు వెనుక బడుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఓవైపు పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడం, మరోవైపు సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నూతనంగా వచ్చిన డిప్యూటీ కమిషనర్ రాజుకు సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదని ప్రజావాణి ఫిర్యాదు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.