నీటిని విడుదల చేసిన బీటెక్ రవి

నీటిని విడుదల చేసిన బీటెక్ రవి

KDP: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీటెక్ రవి పేర్కొన్నారు. ఇవాళ వేముల మండలంలోని బుచ్చయ్య గారిపల్లె వద్ద గల నాయుని చెరువు నుంచి వేంపల్లి మండలంలోని బక్కన్నగారిపల్లె, భూమయ్య గారిపల్లి చెరువులకు బీటెక్ రవి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని తెలిపారు.