ఉదయగిరిలో ఎర్రచందనం కలకలం.. దొరకని దొంగలు

ఉదయగిరిలో ఎర్రచందనం కలకలం.. దొరకని దొంగలు

NLR: ఉదయగిరి మండలం అర్లపడియలో ఎర్రచందనం అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనం, సెల్‌ఫోన్‌ దొరికినా నిందితులు పరారయ్యారు. పాత నేరస్తుల హస్తం ఉందని అనుమానం. సాక్ష్యాలున్నా పోలీసులు వారిని గుర్తించలేకపోవడం, అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్లే కేసు విచారణలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలున్నాయి.