ట్రాపిక్ పోలీస్ స్టేషన్లో స్వాతంత్య్ర వేడుకలు

ట్రాపిక్ పోలీస్ స్టేషన్లో స్వాతంత్య్ర వేడుకలు

NDL: ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చిందని నంద్యాల ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయన మాట్లాడుతూ.. దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు.