ఉచిత కంప్యూటర్ శిక్షణ

ఉచిత కంప్యూటర్ శిక్షణ

SKLM: నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా కంప్యూ టర్ సెక్షన్ అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ దోహదపడుతుందని ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సి‌పాల్ డాక్టర్ గోపి తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా మూడు నెలల పాటు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ అందిస్తారు. వివరాలకు 75690 77449 సంప్రదించండి