ప్రజలు తమ హక్కులు తెలుసుకోవాలి: ఎస్సై

ప్రజలు తమ హక్కులు తెలుసుకోవాలి: ఎస్సై

PPM: కురుపాం ఎస్సై పి. నారాయణరావు ఆదివారం సాయంత్రం మండల కేంద్రంలో పౌర హక్కులు, చట్టపరమైన బాధ్యతలు,పోలీసు ప్రజల సహకారం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టాన్ని అర్ధం చేసుకోవడం, ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను భయపడకుండా సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రజలు చట్టపరంగా తమ హక్కులను తెలుసుకుని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.