విశాఖలో కాగ్నిజెంట్‌కు భూమి కేటాయింపు

విశాఖలో కాగ్నిజెంట్‌కు భూమి కేటాయింపు

VSP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఫార్సుల మేరకు విశాఖపట్నంలో కాగ్నిజెంట్ సంస్థకు 22.19 ఎకరాల భూమిని ఎకరాకు 99 పైసల చొప్పున కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. రూ.1582. 98 కోట్ల పెట్టుబడితో 8 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.