కంది ఐఐటీలో ఉద్యోగ అవకాశాలు

కంది ఐఐటీలో ఉద్యోగ అవకాశాలు

SRD: ఐఐటీ హైదరాబాద్‌లోని కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో మల్టీమీడియా కంటెంట్ క్రియేటర్ పదవికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 18న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు iith.ac.in/assets/files/c సంప్రదించాలని సూచించారు.