బీసీల ఉనికి వెలుగులోకి తెచ్చింది జగనే: సజ్జల

బీసీల ఉనికి వెలుగులోకి తెచ్చింది జగనే: సజ్జల

AP: బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమేనని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పొరేషన్లు సైతం ఏర్పాటు చేయించారన్నారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలకు అభివృద్ధి ఫలాలను అందించారన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. టీడీపీ నేతల ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.