మిత్ర దేశాలపై ట్రంప్ ఆగ్రహం

మిత్ర దేశాలపై ట్రంప్ ఆగ్రహం

ఇరాన్ యుద్ధంలో చేరనందుకు నాటో మిత్ర దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆయా దేశాలు పిరికిపందలా మారాయని ఎద్దేవా చేశారు. పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధి విషయంలో నాటో దేశాలు కలిసి రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అమెరికాకు నాటో దేశాలు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు.