బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోంది: తమ్మినేని
AP: మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే రామారావు హత్య జరిగిందన్నారు. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. 'సీపీ రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలి. అధికారం లేకపోయినా పోరాడతాం' అని పేర్కొన్నారు.