రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

గద్వాల మండలం కుర్వపల్లి గ్రామ సమీపంలో రొడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, కారు డీకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో గద్వాల ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వారిగా సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.