ఇంటర్ పరీక్షలకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

ఇంటర్ పరీక్షలకు ఎంత మంది గైర్హాజరు అంటే..!

కర్నూలు: జిల్లా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 12,967 మంది విద్యార్థులలో 12,810 మంది హాజరయ్యారు. 157 మంది గైర్హాజరు అయినట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప ఇవాళ పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు కాలేదని, అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించినట్లు అయన తెలిపారు.