సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు
PDPL: గోదావరి నది ఒడ్డున శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి రూ.3 కోట్లు, NTPC రూ.57 లక్షలు, RFCL రూ.35 లక్షలు, మిగతా ఏర్పాట్లుకు రామగుండం కార్పొరేషన్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.