VIDEO: 'గుంతల రోడ్లను మరమ్మతులు చేయాలి'
PPM: పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారులలో ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయని,వాటివలన వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే మరమ్మతులు చేపట్టాలని CITU జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. శుక్రవారం రాయగడ రోడ్డు చివరన ఏర్పడిన ప్రమాదకర రోడ్లను పరిశీలించారు.అనంతరం స్థానికులతో కలిసి రాస్తారోకో చేపట్టారు.