ఏసుక్రీస్తు వీధి నాటక ప్రదర్శన

ఏసుక్రీస్తు వీధి నాటక ప్రదర్శన

SRD: మనూరు మండలం బోరంచ గ్రామంలో గత వారం రోజుల నుండి క్రైస్తవులు ఏసుక్రీస్తు జీవిత చరిత్ర వీధి నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కళాకారులు వివిధ వేషాధారణలో తమ పాత్రలను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి వీక్షించారు. కళాకారులను ఆయన అభినందించారు.