ప్రమాద అంచులో రెయిలింగ్

ప్రమాద అంచులో రెయిలింగ్

VZM: జామి మండలం అలమండ సంతకు వెళ్లే దారిలో బ్రిడ్జికి రైయిలింగ్ లేకపోవడంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు భయాందోళకు గురవుతున్నారు. కొత్తవలస విజయనగరంకు ప్రధాన రహదారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. దీనిమీద ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.జేమ్స్‌ని వివరణ కోరగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.