గుత్తిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ జన్మదిన వేడుకలు
ATP: గుత్తిలో శనివారం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వైసీపీ నాయకులు కేక్‌ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.