"సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలి"

"సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలి"

BHPL: సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, SP సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరి తో కలిసి సరస్వతి ఘాట్, మ్యూజియం, విగ్రహాలను పరిశీలించారు.