ఈ నెల 25న జిల్లాలో కార్మికుల నిరసన
KMM: ఈ నెల 25న కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన జరగనుంది. శనివారం ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఇందులో BRTU జిల్లా నాయకులు పాషా, లక్ష్మయ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు నెరవేర్చే వరకు ఉద్యమాలు ఆపబోమని వారు పేర్కొన్నారు.