'RSS పథ సంచన్ లో పాల్గొన్న ఎంపీ, MLA'
ADB: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలో ఆదివారం నిర్వహించిన డైట్ మైదానంలో RSS పథ సంచలనంలో ఎంపీ నగేష్ పాల్గొన్నారు. పట్టణంలోని వినాయక్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీ చౌక్ మీదుగా డైట్ గ్రౌండ్ వరకు పథ సంచన్ చేపట్టారు. MLA పాయల్ శంకర్, జిల్లాధ్యక్షుడు బ్రహ్మానందం తదితరులున్నారు.