విద్యుత్ సరఫరా నిలిపివేత

విద్యుత్ సరఫరా నిలిపివేత

KDP: వేంపల్లె రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం స్థానిక నాలుగు రోడ్ల కూడలి ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సుబ్బరాయుడు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. గాంధీరోడ్డులోని జీఎం కాంప్లెక్స్, డా. రంగయ్య, జడ్పీ హైస్కూల్, పాత జీపుల స్టాండ్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.