VIDEO: స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన MPP

VIDEO: స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన MPP

CTR: గ్రామాల పరిశుభ్రత కోసం స్వచ్ఛ రథం ప్రభుత్వం తీసుకు వచ్చిందని MPDO అప్పాజీ పేర్కొన్నారు. పుంగనూరుకు కేటాయించిన స్వచ్ఛ రథాన్ని MPP భాస్కర్ రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. గ్రామాల్లో చెత్త సేకరణ నిమిత్తం ఈ వాహనాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలోAMC ఛైర్మన్ సెమీ పతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.