'కార్మిక వేతనాలు పెంచాలి'

SRPT: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ప్రభుత్వేతర సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలను సవరించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే దాటవేస్తుందని, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ఆరోపించారు.