కోటి సంతకాల సేకరణపై జూమ్ సమావేశం
E.G: బోమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి అధ్యక్షతన కోటి సంతకాల సేకరణపై గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఏడు నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, కీలక నేతలు పాల్గొన్నారు. 10వ తేదీలోగా సంతకాలు జిల్లా కార్యాలయానికి అందజేయాలన్నారు.