VIDEO: ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భిక్షాటన

VIDEO: ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భిక్షాటన

SRCL: విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్స్ విడుదల చేయడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు వేములవాడలో శనివారం బిక్షాటన చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు.