ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: జిల్లాలోని గూడూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ.. రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.