జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

PLD: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ కృతికా శుక్లా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని ఆమె కోరారు.