'రేపు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి'

'రేపు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి'

VZM: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని FHRC రాష్ట్ర అధ్యక్షుడు కెత్తలి గౌరి నాయుడు పిలుపునిచ్చారు. గురువారం జామి మండలం తాండ్రంగిలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేసి దేశ బెన్నత్యాన్ని చాటుకోవాలని కోరారు. ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.