భారత్ దెబ్బకు పారిపోయిన పాక్ నేవీ

'ఆపరేషన్ సింధూర్' సమయంలో పాక్ నేవీ బలగాల కదలికలను తెలిపే ఉపగ్రహ చిత్రాలు బయటపడ్డాయి. కరాచీ పోర్టును భారత నౌకాదళం లక్ష్యంగా చేసుకోవడంతో, పాకిస్తాన్ నేవీ యుద్ధనౌకలు కరాచీ నుంచి ఇరాన్ సరిహద్దులకు తరలివెళ్లినట్లు ఈ చిత్రాలు చూపిస్తున్నాయి. భారీ నష్టాన్ని తప్పించుకోవడానికి పాక్ బలగాలు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడైంది.