మచిలీపట్నంలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం

మచిలీపట్నంలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం

కృష్ణా: మచిలీపట్నం 6 డివిజన్ పరిధిలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్నినిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు మచిలీపట్నం నియోజకవర్గ YCP ఇంఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి ఈ కార్యక్రమాన్ని చేపట్టి కోటి సంతకాల ప్రాముఖ్యతను తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు, పార్టీ జిల్లా కమిటీ నేతలు, కార్యకర్తలు  పాల్గొన్నారు.