VIDEO: కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు

VIDEO: కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు

WGL: నర్సంపేట పట్టణంలోని కార్మిక శాఖ భవనంలో తాగునీటి సౌకర్యం లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకు తాగునీరు, మూత్రశాల సౌకర్యాలు లేని దుస్థితి నెలకొంది. కనీస సౌకర్యాలు లేని ఈ పరిస్థితి బాధాకరమని, దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదని కార్మికులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.