సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన మహిళలు

సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన మహిళలు

KMM: చింతకాని మండలం నాగులవంచలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చీరలు మాల్స్‌లో అమ్మేంత నాణ్యంగా ఉన్నాయని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వారు తెలిపారు.