వైసీపీ నేతలు చిల్లర చేష్టలు మానుకోవాలి :మంత్రి

వైసీపీ నేతలు చిల్లర చేష్టలు మానుకోవాలి :మంత్రి

KRNL: తిరుమల పవిత్రతాను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచ్చేస్తుంది అని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం జిల్లాలో అడ్వాకేట్ల సంక్రాంతి వేడుకల్లో అయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ నేతలు చిల్లర చేష్టలు ఆపాలని, పవిత్ర పుణ్యక్షేత్రమయినా తిరుమలపై అనవసర వాక్యాలు మానుకోవాలని హితువు పలికారు. ప్రభుత్వంపై బురదజల్లెందుకు వైసీపీ ఆడిన మద్యం బాటిల్స్ నాటకం బయటపడిందాన్నారు.