Q నెట్ కార్యాలయంపై CCS అధికారుల సోదాలు

Q నెట్ కార్యాలయంపై CCS అధికారుల సోదాలు

NTR: విజయవాడలోని Q నెట్ కార్యాలయంపై CCS పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి HYD, విజయవాడలో పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో రూ. వందల కోట్లు వసూలు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిచినట్లు అధికారులు తెలిపారు. క్యూ నెట్ మోసాలపై తాజాగా రెండు కేసులు నమోదు కావడంతో సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు.